నెల్లూరి ఐటి నిపుణుడికి జాతీయ గుర్తింపు

IMG-20150614-WA0000

జూన్ 14వ తేదీన, అంతర్జాతీయ రక్త దాన దినోత్సవం సందర్బముగా  భారత ప్రభుత్వం, దేశంలో  రక్త దానం కోసం అత్యధికముగా టెక్నాలజీని మరియు సొషల్ మీడీయాను  ఉపయోగిస్తున్న సంస్థలను గుర్తించి సన్మానించింది.  నెల్లూరికి చెందిన సన్నారెడ్డి రమేష్ http://www.indianblooddonors.com సంస్థ తరపున అవార్డు అందుకొన్నారు. ఈ సంస్థను 2000 వ సంవత్సరములొ నాగపూరుకు చెందిన ఖుష్రూ పోచ ప్రారంభించారు. రమేష్ ఈ సంస్థకు 2002 నుండి ఉచితముగా టెక్నాలజీని అందిస్తున్నారు.  ఈ సంస్థ రక్త దాతల వెబ్ సైటును మరియు కాల్ సెంటర్ను నిర్వహిస్తుంది. దేశంలోని ఏ ప్రధాన నగరంలోనైనా రక్త దాతల వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు. 07961907766 కు ఫొను చేసి నగర ఎస్టీడి కొడ్ ను, మరియు రక్త గ్రూపు వివరాలు ఇస్తే క్షణాల్లో రక్త దాతల వివరాలు అందుతాయి.  స్మార్ట్ ఫొన్ ద్వారా కూడా ఇండియన్ బ్లడ్ డోనర్స్ ఆప్ ను ఉపయోగించి రక్త దాతల వివరాలు పొందవచ్చు. అదే రోజున ఈ సంస్థ ప్లేట్లెట్ల కోసం ఇంకొక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. దెశంలో ఏ నగరంలో నైనా ప్లేట్లెట్ల దాతలు కావాలంటే 07961907767 కు ఫొన్ చేయవచ్చు. ఈ సంస్థ అందించే సేవలన్ని పూర్తిగా ఉచితం.

 

IMG_20150614_072123704_HDR

Rs500 crore edible oil plant coming up in Nellore from the house of Gold Drop

Lohiya group, the name behind flagship edible oil brands Gold Drop and Gold Plus, is setting up a Rs500 crore edible oil plant in Nellore of Andhra Pradesh. The Rs. 2,200-crore Lohiya Group, commands over 55 per cent share in the branded edible oil market in Andhra Pradesh and Telangana. Lohiya now operates two refineries at Kakinada and Mankhal with a total capacity of 1,335 tonnes per day.

lohiyagroup-logo-banner

Group Managing Director Mr Mahaveer Lohiya hopes to start the first phase operations in about 10 months time. The first phase of the plant involves an investment of Rs 100-crore to create 500 tonnes of capacity. Total investment in all the phases will be to the tune of Rs. 500 crore spread over two to three years.

Leather park coming up near Krishnapatnam in Nellore

The Andhra Pradesh government is inviting investors to the Leather Park coming up near Krishnapatnam port in Nellore district. The 385-acre leather park is being setup at an estimated cost of 313 crore.

The park will have facilities for the treatment of effluents and its disposal in a safe manner. The park’s close proximity to the Krishnapatnam port will help expedite leather goods exports.

HUDCO loan to draw drinking water to Nellore from Sangam reservoir

The Housing and Urban Development Corporation (HUDCO) sanctioned Rs. 475 crore loan to Nellore Municipal Corporation (NMC) to draw water from the nearby Sangam barrage. The project that involves development of a water channel from Sangam barrage that is 40 km away, transmitter mains, treatment plants, service reservoirs and overhead tanks to meet drinking water needs of Nellore city until 2047.

Currently, Nellore town’s drinking water needs are being met with water drawn from Penna river bed and Nellore tank. The Sangam anicut was developed in 1885 on the Pennar river from which four canals branch out, with one of them supplying water to Nellore tank (Swarnala Cheruvu).