Mukkoti Ekadasi is being celebrated today at all Vaishanava temples across the district. Events at Penchalakona include Abhishekam, Poolangi Seva, Vaikuntha Dwara Darshanam, Kalayanam and Bangaru Garuda Seva.
ఈ సంగతి ఒక ముత్తుకూరు వాసి చెప్పగా విన్నాను. (విషయం లోకి పోయేముందు మీకు తెలియాల్సిన విషయం ఒకటుంది, అదేందంటె పిడతాపోలూరు, గాడిదవాగు అనేయి ముత్తుకూరు దగ్గర ఉన్న రెండు ఊర్ల పేర్లు. ఇంక చదవండి).…