
నెల్లూరి ఐటి నిపుణుడికి జాతీయ గుర్తింపు
జూన్ 14వ తేదీన, అంతర్జాతీయ రక్త దాన దినోత్సవం సందర్బముగా భారత ప్రభుత్వం, దేశంలో రక్త దానం కోసం అత్యధికముగా టెక్నాలజీని మరియు సొషల్ మీడీయాను ఉపయోగిస్తున్న సంస్థలను గుర్తించి సన్మానించింది. నెల్లూరికి చెందిన సన్నారెడ్డి రమేష్ http://www.indianblooddonors.com సంస్థ తరపున అవార్డు అందుకొన్నారు. ఈ సంస్థను 2000 వ సంవత్సరములొ నాగపూరుకు చెందిన ఖుష్రూ … Continue reading నెల్లూరి ఐటి నిపుణుడికి జాతీయ గుర్తింపు