940 Village Panchayats in SPSR Nellore District

As per the latest available statistics, 940 village panchayats (gram panchayats) in the SPSR Nellore district are going for panchayat polls shortly. 469 of them are reserved for women while the rest are under general category. Considering caste based reservations, 487 seats are reserved for SC, ST and BC while the remaining 453 seats are under open category. Continue reading 940 Village Panchayats in SPSR Nellore District

నెల్లూరి నెరజాణతొ సరసం

ఈ సంగతి ఒక ముత్తుకూరు వాసి చెప్పగా విన్నాను. (విషయం లోకి పోయేముందు మీకు తెలియాల్సిన విషయం ఒకటుంది, అదేందంటె పిడతాపోలూరు, గాడిదవాగు అనేయి ముత్తుకూరు  దగ్గర ఉన్న రెండు ఊర్ల పేర్లు. ఇంక చదవండి). ముత్తుకూరు దగ్గర ఒక కైయ్యలొ ఒక నెరజాణ ఎదో పని చేసుకొంటొంది. అటుగా వచ్చిన ఒక పూల రంగడు (పని పాట లేని వాడు) ఆమెను ఆట … Continue reading నెల్లూరి నెరజాణతొ సరసం